Sri devi : హైకూ మూవీ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన శ్రీదేవి..
కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హైకూ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది శ్రీదేవి.
- Saketh U
- Published on- October 25, 2026 / 12:56 PM IST
Sri devi Shares Haiku Movie Working Stills
