Sri Satya : కేరళ కుట్టి స్టైల్‌లో శ్రీ సత్య..
నటి శ్రీ సత్య (Sri Satya) కేరళ చీర కట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓనం శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 28, 2026 / 07:29 AM IST
