Sri Satya : దసరా స్పెషల్.. అమ్మవారి మండపంలో శ్రీ సత్య.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య తాజాగా దసరా సందర్భంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించింది. అక్కడ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- October 16, 2026 / 03:53 PM IST
Sri Satya
