Boyapati Srinu : దర్శకుడు బోయపాటి శ్రీను పిల్లలను చూశారా? ఎంత పెద్దవారు అయ్యారో..
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తన పిల్లలు హర్షిత్, జోషిత పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. బోయపాటి శ్రీను పిల్లలు అప్పుడే ఇంత పెద్దవారు అయ్యారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 30, 2026 / 08:58 AM IST
