Subhashree Rayaguru : బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ క్యూట్ ఫోటోలు..
బిగ్ బాస్ భామ, నటి శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru ) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 14, 2026 / 10:44 PM IST
