Telugu » Photo-gallery » Sukumar Daughter Sukriti Veni 16th Birthday Celebrations Photos Goes Viral Sy
Sukriti Veni Birthday Celebrations : ఘనంగా సుకుమార్ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్.. సుకృతి వేణి ఫొటోలు వైరల్..
దర్శకుడు సుకుమార్ కూతురు, నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్న సుకృతి వేణి ఇటీవల తన 16వ పుట్టిన రోజు వేడుకలను తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిపి సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఈ పుట్టిన రోజు వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.