Thabitha Sukumar : బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ భార్య.. సముద్రం దగ్గర ఫొటోలు..

సుకుమార్ భార్య తబిత తాజాగా వెకేషన్ కు బాలికి వెళ్లగా అక్కడ సముద్రం దగ్గర వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Thabitha Sukumar Enjoying Vacation in Bali