Telugu » Photo-gallery » Super Star Mahesh Babu Ultra Stylish Looks Photos Gone Viral
Mahesh Babu : మహేష్ బాబు మ్యాన్లీ లుక్స్ అదిరిపోయాయి.. ఫోటోలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. తాజాగా మహేష్ జీన్స్ డ్రెస్ లో మ్యాన్లీ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.