Supritha : గల్లీ బాయ్స్‌తో కలిసి పబ్‌లో రచ్చ చేస్తున్న సుప్రీత, బిందుమాధవి.. ఫొటోలు..

పటాస్, జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ గల్లీ భాస్కర్, జ్ఞానేశ్వర్ లు నటి సుప్రీత, హీరోయిన్ బిందుమాధవితో కలిసి తాజాగా ఓ పబ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీరంతా కలిసి ప్రస్తుతం మాస్ జాతర అనే షో కోసం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Published on- May 15, 2026 / 09:54 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Supritha