Supritha : తల్లి సురేఖవాణితో కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన సుప్రీత.. ఫొటోలు..

నటి సురేఖవాణి, తన కూతురు సుప్రీత కలిసి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా తాజాగా విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Published on- October 18, 2026 / 11:18 AM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Supritha Surekhavani