Supritha : న‌టి సురేఖ వాణి కూతురు.. సుప్రీత పాతికేళ్ల వైభ‌వం.. ఫోటోలు వైర‌ల్..

సురేఖ వాణి కూతురు న‌టి సుప్రీత (Supritha) ఇటీవ‌ల 25వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. త‌న పుట్టిన రోజుకు సంబంధించి లేటెస్టుగా కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోల‌కు పాతికేళ్ల వైభ‌వం అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12