×
Ad

Suriya 47 : సూర్య కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..

తమిళ్ స్టార్ హీరో సూర్య నేడు తన 47 వ సినిమా ఓపెనింగ్ నిర్వహించారు. ఈ సినిమాని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తుండగా ఇందులో హీరోయిన్ నజ్రియా, ప్రేమలు ఫేమ్ హీరో నస్లీన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6