Suriy-Jyothika: జ్యోతిక ‘సిస్టమ్’ స్క్రీనింగ్‌లో సూర్య ఫ్యామిలీ హంగామా.. పిల్లలతో కలిసి సందడి.. ఫొటోలు
కోలీవుడ్ స్టార్ సూర్య భార్య, నటి జ్యోతిక (Suriy-Jyothika)ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిస్టమ్' (System) స్పెషల్ స్క్రీనింగ్ ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు సూర్యతో పాటు వారి పిల్లలు దియా, దేవ్ హాజరై సందడి చేశారు. జ్యోతికకు సపోర్ట్‌గా వచ్చిన ఈ పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Updated on- May 22, 2026 / 12:46 PM IST
