Swathi Karimireddy : తిమ్మరాజుపల్లి టీవీ నటి.. స్వాతి పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
Swathi Karimireddy Birthday : తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి స్వాతి కరిమిరెడ్డి తాజాగా తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
Swathi Karimireddy Birthday Celebrations
- Swathi Karimireddy Birthday Celebrations
