Taapsee Pannu : గాంధారి వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన తాప్సీ
హీరోయిన్ తాప్సీ (Taapsee Pannu) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధారి. తాజాగా ఈ చిత్రంలో తన వర్కింగ్ స్టిల్స్‌ను తాప్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 29, 2026 / 11:18 AM IST
