Tara Sutaria : బాబోయ్.. టాక్సిక్ ఈవెంట్ కోసం అందాలు ఆరబోస్తూ తరలివచ్చిన తార సుతారియా..

తాజాగా టాక్సిక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ తార సుతారియా ఈవెంట్ కి ఇలా అందాలు ఆరబోస్తూ వచ్చి అలరించింది.

  • Published on- August 9, 2026 / 04:29 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tara Sutaria