Taraka Ratna Daughter Nishka : తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్.. ఫొటోలు చూశారా..?
దివంగత నటుడు తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల జరగ్గా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 24, 2024 / 12:17 PM IST
