Tejaswini Gowda : భర్త అమర్‌దీప్ తో కలిసి చార్‌ధామ్ యాత్ర చేస్తున్న తేజస్విని గౌడ.. ఫొటోలు..
నటి తేజస్విని గౌడ తన భర్త, నటుడు అమర్‌దీప్ చౌదరి తో కలిసి చార్‌ధామ్ యాత్ర మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హరిద్వార్, యమునోత్రిలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- May 2, 2026 / 11:47 PM IST
Tejaswini Gowda
