Archana : తెలుగు న‌టి అర్చ‌న అలియాస్ వేద‌ .. స్టైలిష్ 80s లుక్స్.. ఫోటోలు..

సోష‌ల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు న‌టి అర్చ‌న (Archana ) సైతం త‌న ఫోటోల‌ను AIలో 80s స్పెష‌ల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6