Pranavi Manukonda : బ్లాక్ శారీలో తెలుగు అందం.. ప్రణవి మానుకొండ ఫోటోలు వైరల్
తెలుగు నటి ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) బ్లాక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 4, 2026 / 03:15 PM IST
