Ananya Nagalla : బతుకమ్మ పండుగ.. తెలుగు అందం అనన్య నాగళ్ల ఫోటోలు..
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో చక్కగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- October 19, 2026 / 03:23 PM IST
