Eesha Rebba : గోల్డ్ కలర్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న తెలుగు అందం.. ఈషా రెబ్బ ఫోటోలు వైరల్..
తెలుగు నటి ఈషా రెబ్బ (Eesha Rebba ) గోల్డ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 3, 2026 / 12:08 PM IST
