Saanve Megghana : తెలుగమ్మాయి శాన్వి మేఘన.. లిటిల్ థింగ్స్.. ఫోటోలు వైరల్..
తెలుగు నటి శాన్వి మేఘన (Saanve Megghana) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె మై లిటిల్ థింగ్స్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 7, 2026 / 12:54 PM IST
