Thabitha Sukumar : భార్యతో సుకుమార్.. స్టైలిష్ 80s లుక్స్.. ఫోటోలు షేర్ చేసిన తబిత..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ కూడా తన ఫోటోలను, భర్తతో కలిసి దిగిన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోని ఇలా AI తో 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 9, 2026 / 09:14 AM IST
Thabitha Sukumar
