Vishika : ‘ప్యారడైజ్’లో సంపూర్ణేష్ బాబు భార్యగా చేసిన నటి.. బ్లాక్ డ్రెస్లో ‘విషిక’ లుక్స్..
కోర్ట్, పతంగ్, పురుషః, చీకటిలో.. ఇలా పలు సినిమాలు, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న విషిక (Vishika) ఇటీవల నాని ప్యారడైజ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు భార్య పాత్రలో పవర్ ఫుల్ గా నటించి మెప్పించింది. తాజాగా విషిక బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో మెరిపిస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 28, 2026 / 04:28 PM IST
vishika
