Riddhi Kumar: రాజాసాబ్ బ్యూటీ రిద్దీ కుమార్.. క్రేజీ లుక్స్ తో కవ్విస్తోందిగా.. స్టన్నింగ్ ఫొటోలు
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న రిద్ది కుమార్(Riddhi Kumar), ప్రస్తుతం తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన సహజ సిద్ధమైన అందం, స్టైలిష్ పోజులతో అభిమానుల మనసు దోచుకుంటూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తోందీ బ్యూటీ.
- V Santhosh Kumar
- Updated on- May 11, 2026 / 09:30 PM IST
