Hebah Patel : సింపుల్ లుక్స్‌లో కూడా అబ్బా అనిపిస్తున్న హెబ్బా..
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. ప్రస్తుతం పలు సినిమాలో లీడ్ రోల్స్ చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ తో ముందుకు సాగుతూ వెళ్తుంది. తాజాగా ఈ భామ సింపుల్ లుక్స్ లో కూడా అబ్బా ఏముంది అనిపిస్తుంది.