Raashi Khanna : ఘాగ్రా చోలీలో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్స్..
అందాల భామ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో 'యోధ' అనే సినిమా చేస్తున్నారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న రాశి.. తాజాగా ఘాగ్రా చోలీలో స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.
- gum 95921
- Published On : February 28, 2024 / 05:46 PM IST
