Samantha : రెడ్ డ్రెస్సులో సమంత గులాబీ సోయగాలు..
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ఓపెనింగ్స్, యాడ్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ పిక్స్ లో రెడ్ డ్రెస్సులో సోయగాలు ఒలికిస్తూ గులాబీలా కనిపిస్తున్నారు.
- gum 95921
- Published On : February 17, 2024 / 09:27 PM IST
