×
Ad

Sravanthi chokarapu: చీరలో స్రవంతి సింగారం.. ఇంత అందమైతే ఎలా అమ్మడు.. ఫోటోలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది స్రవంతి చోకరపు(Sravanthi chokarapu). అదే ఫేమ్ తో బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది ఈ అమ్మడు. అయితే, ట్రెడిషనల్ వియర్ లో పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ మాడ్రన్ డ్రెస్సుల్లో గ్లామర్ ట్రీట్ చేయడంలో కూడా టాప్ అనే చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ చక్కగా చీరకట్టులో చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూసేయండి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13