Manasa Varanasi: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి.. డివోషనల్ ఫోటోలు వైరల్

కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస వారణాసి(Manasa Varanasi) తిరుమలకు వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబదించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8