Pooja Hegde : పింక్ స్కర్ట్‌లో పూజా హెగ్దే పరువాలు..
ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న పూజా హెగ్దే.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా పింక్ స్కర్ట్ లో పరువాలు ఒలికిస్తూ అదరగొడుతుంది.
- gum 95921
- Published On : November 23, 2023 / 08:58 PM IST
