ECL 2 : ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 విజేతగా టాలీవుడ్ థండర్స్.. ట్రోఫీతో ఫోటోలు
వెండితెర, బుల్లితెర నటీనటులు పాల్గొన్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 ( ECL 2) విజేతగా టాలీవుడ్ థండర్స్ నిలిచింది. తమ జట్టు కప్పు అందుకున్న ఫోటోలను హీరో తరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 12:34 PM IST
