Tripti Dimri : స్పిరిట్ హీరోయిన్, బోల్డ్ భామ రాఖీ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో ఫొటోలు..
Tripti Dimri: ప్రభాస్ స్పిరిట్ సినిమా హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా రాఖీ పండగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 29, 2026 / 11:55 AM IST
Tripti Dimri Rakhi Celebrations With Family
