Trisha : గోవాలో త్రిష.. మాటల కంటే శక్తివంతమైనది అంటూ.. ఫోటోలు వైరల్..
నటి త్రిష (Trisha ) గోవాలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలకు మాటల కంటే శక్తివంతమైనది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- July 4, 2026 / 08:59 AM IST
