Nara Lokesh-Upasana Konidela : ఒకే ప్రేమ్లో నారా లోకేష్, ఉపాసన.. ఫోటోలు వైరల్..
Nara Lokesh Upasana Konidela CII Summit : విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసింది. 'యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర' పేరుతో నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల మధ్య సంభాషణ జరిగింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 13, 2026 / 12:50 PM IST
