Upasana Konidela : కామాఖ్య ఆలయంలో ఉపాస‌న‌.. ఫోటోలు వైర‌ల్‌..

గౌహ‌తిలోని కామాఖ్య అమ్మ‌వారిని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న (Upasana Konidela) ద‌ర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

1/5
2/5
3/5
4/5
5/5