Kabzaa : కబ్జ సక్సెస్ మీట్ గ్యాలరీ..

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కబ్జ (Kabzaa). మార్చి 17న రిలీజ్ అయ్యిన ఈ సినిమాలో శ్రియా (Shriya Saran) హీరోయిన్ గా నటించగా.. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

ట్రెండింగ్ వార్తలు