Transfer Trimurthulu : వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
- Saketh U
- Updated on- June 17, 2026 / 07:12 AM IST
Transfer Trimurthulu Pre Release Event
