Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ‘వైష్ణవి చైతన్య’ రాఖీ సెలబ్రేషన్స్.. తమ్ముళ్లకు రాఖీ కట్టి.. ఫొటోలు..
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా రాఖీ పండగ సందర్భంగా తన తమ్ముళ్లకు రాఖీ కట్టి, ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 29, 2026 / 11:53 AM IST
Vaishnavi Chaitanya Raksha Bandhan Celebrations With Family
