Varalaxmi Sarathkumar : సినిమా ప్రమోషన్స్‌లో చిరునవ్వులతో వరలక్ష్మి శరత్ కుమార్..
వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో కోటబొమ్మాళి PS సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చిరునవ్వులతో అలరించింది.
- Saketh U
- Published On : November 18, 2023 / 04:05 PM IST
