×
Ad

Varun Sandesh : అయ్యప్ప మాల వేసుకున్న హీరో వరుణ్ సందేశ్.. ఆలయంలో ఫొటోలు..

మన సెలబ్రిటీలు కూడా చాలా మంది అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే. హీరో వరుణ్ సందేశ్ కూడా కుదిరినప్పుడల్లా మాల వేసుకుంటారు. తాజాగా ఈ సంవత్సరం వరుణ్ సందేశ్ అయ్యప్ప మాల వేసుకొని ఆలయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/5
2/5
3/5
4/5
5/5