Telugu » Photo-gallery » Varun Tej Lavanya Tripathi Diwali Special Photo Shoot
Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ ఫొటోషూట్.. ఎంత క్యూట్ ఉన్నారో జంట..
వరుణ్ లావణ్య పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇద్దరూ కలిసి ఫొటోషూట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ స్పెషల్ ఫొటోషూట్ చేశారు. ఈ జంట చాలా క్యూట్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.