Varun Tej : ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
హీరో వరుణ్ తేజ్, తన భార్య లావణ్య త్రిపాఠి, కుమారుడు వాయువ్ తేజ్ లతో కలిసి నేడు వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Published on- September 14, 2026 / 03:20 PM IST
Varun Tej Lavanya Tripathi Vinayaka Chavithi Celebrations
