×
Ad

Tholiprema : తొలిప్రేమకు 8 ఏళ్ళు.. అప్పటి స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ - రాశిఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజయి 8 ఏళ్ళు అవడంతో తాజాగా వరుణ్ తేజ్ అప్పటి పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ జ్ఞాపకాలను పంచుకున్నాడు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9