Vasanthi krishnan: మహాదేవుని సన్నిధిలో వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్.. ఫ్యామిలీతో ఫోటోలు వైరల్
బిగ్ బాస్ ఫేమ్, నటి వాసంతి కృష్ణన్(Vasanthi krishnan) తన భర్త పవన్ కళ్యాణ్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ శివాలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఈ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 30, 2026 / 02:27 PM IST
