Vasanthi Krishnan : అయోధ్య రాముని సన్నిధిలో వాసంతి కృష్ణన్.. ఫోటోలు వైరల్
ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 16, 2026 / 06:28 PM IST
