Telugu » Photo-gallery » Veerasimhareddy 100 Days Celebrations And Balakrishna Birthday Celebrations
Veerasimhareddy 100 Days Event : వీరసింహారెడ్డి 100 రోజుల వేడుకల్లో.. బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్..
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో పలువురు అభిమానులు, వీరసింహారెడ్డి చిత్రయూనిట్ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఇదే ఈవెంట్ లో వీరసింహారెడ్డి 100 రోజుల వేడుకను నిర్వహించి ఆ చిత్రయూనిట్ అందరికి షీల్డ్ లు అందచేశారు.