Telugu » Photo-gallery » Veteran Actress L Vijaya Lakshmi Fecilitated With Ntr Centenary Award
NTR Centenary Award: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అలనాటి నటి ఎల్.విజయ లక్ష్మీకి ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం ప్రదానం
శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అలనాటి నటి ఎల్.విజయ లక్ష్మీకి నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.