Nayanthara : భర్త పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన నయనతార..
దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అతడి భార్య, హీరోయిన్ నయనతార (Nayanthara) స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 19, 2026 / 01:22 PM IST
